Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshఅమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

స్థానిక గవరపాలెం లో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అమ్మవారికి మంగళవారం రాత్రి తొలి పూజ చేసి ఉత్సవాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆలయ పాలకవర్గ సభ్యులు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆలయ రాచ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు పాలకవర్గ సభ్యులు ఆలయ చైర్మన్ పి నాగ శ్రీను గొల్ల బాబు ఆలయ సహాయ కమిషనర్ శ్రీధర్ దుస్సాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర డి.ఎస్.పి శ్రావణి ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments