Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshయాదవ సంఘం అధ్యక్షుడిగా మురుకుర్తి అప్పలరాజు..

యాదవ సంఘం అధ్యక్షుడిగా మురుకుర్తి అప్పలరాజు..

అల్లూరి జిల్లా
కొయ్యూరు బిజెపి సీనియర్ నాయకుడు మాజీ మండల అధ్యక్షుడు, మురుకుర్తి అప్పలరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా విజయవాడలో అఖిల భారత రాష్ట్ర యాదవ మహాసభలో ఎన్నుకున్నారని ఎం అప్పలరాజు తెలిపారు. యాదవ సంఘం రాష్ట్ర నాయకులు చేతుల మీదుగా పత్రాన్ని అందచేశారన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పదవిని నాకు ఇచ్చి , నాపై నమ్మకం ఉంచి, నందుకు యాదవ రాష్ట్ర నాయకులకు, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో యాదవ సంఘానికి, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తమ సేవలు అందిస్తానని ఆయన తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments