Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshమెగా అన్నదాన కార్యక్రమం ప్రస్తుత ముగింపు.

మెగా అన్నదాన కార్యక్రమం ప్రస్తుత ముగింపు.

ముఖ్య అతిధిగా అడ్వకేట్ అహ్మద్

విశాఖపట్నం లో పలు ప్రాంతాల్లో మార్చి 8 నుండి 11 వరకు 15 చోట్ల అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు బుధవారం ఉదయం 11.45 గంటలకు పెద వాల్తేరు శాంతి ఆశ్రమం, లెబన్హిల్డ్ మానసిక వికలాంగుల ఆశ్రమం మరియు 5 చోట్ల అన్నదానం చేసి మెగా అన్నదాన కార్యక్రమం ముగీసింది అన్నదాన కార్యక్రమంలో . సెయింట్ ఆన్స్ సొసైటీ వైజాగ్, విశాఖ మహిళ సంఘం వారు చేస్తున్నారు, రెండు సంస్థలకు న్యాయ సలహా దారుగ ఐ ఎం అహ్మద్ ,అడ్వకేట్ బుధవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొంటూ, సెయింట్ ఆన్స్ సొసైటీ మరియు విశాఖ మరియు మాక్స్ మహిళా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి ఆదర్శ సేవా కార్యక్రమాలు సమాజం లో అవసరమని, విమెన్స్ డే సందర్భంగా ఈకార్యక్రమం చెయ్యడం ఆదర్శనీయమని దాదాపు 2000 మందికి ముఖ్యంగా,,వికలాంగులు,మానసిక వికలాంగులు, పేద ఒంటరి మహిళలు, యాచక వృత్తిలో ఉన్నవాళ్ళు,సమాజంలో పేదరికంలో ఉన్న వారిని 15 చోట్ల అన్నదానం మార్చి 8 నుండి 11 వ తేదీ వరకు దశలవారీగా అన్నదానం చెయ్యడం ఒక రికార్డు సేవాకార్యక్రమాలలో అని సంస్థల న్యాయ సలహాదారు ప్రశంసించారు,ఈకార్యక్రమంలో సంస్థ ముఖ్య కార్య నిర్వహ అధికారి, నిర్మలా మాథ్యూ, సిస్టర్ సిసిల్, విశాఖ మరియా మ్యాథ్స్ సబ్యులు పాల్గొన్నారు. ఈకార్యక్రమాన్ని సెయింట్ ఆన్స్ ప్రోవెన్షియల్ సుపీరియర్ సిస్టర్ సాండ్రిన్నా ప్రారంభించారు, వైస్ ప్రొవెంటిల్ సిస్టర్ మేరీ ఏంజెల్ , ఇతర సిస్టర్స్ పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments