చోడవరం చెందిన వైసిపి నాయకుడు పార్టీ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రెటరీ పందిరి శ్రీను సోమవారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో ఏపీ స్టేట్ సోషల్ వింగ్ చైర్మన్ దొడ్డి అంజి రెడ్డి ని మర్యాదపూర్వoగా కలిశారు. సందర్భంగా అనకాపల్లి జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి సోషల్ మీడియా వింగ్ కార్యకలాపాల గురించి చర్చించినట్టు చెప్పారు. పార్టీ సోషల్ మీడియా మరింత బలోపేతం కావాలని సూచించారు అన్నారు.
