Saturday, April 18, 2026
HomeDevotionalఅన్నవరంసత్యదేవుని ఆలయం మూసివేత

అన్నవరంసత్యదేవుని ఆలయం మూసివేత

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రంఅన్నవరం
సత్యనారాయణ స్వామివారి ఆలయం సంపూర్ణ చంద్ర గ్రహణం
సందర్బంగా మంగళవారం తెల్ల వారు 5గంటలవైదిక కార్యక్రమాలు.
నిర్వహించి. వ్రతాలు మరియు వివద సేవల టికెట్టులు 8గంటలకు నిలుపు దల
చేసి స్వామివారి ఆలయం లో (కవటాబందనము )చేసి ఉదయం 10గంటలకు
స్వామివారి సర్వ దర్శనములు చేసి ఆలయ అర్చుకులు వేదంపండితులు. తదితరులు
తూర్పు రాజగోపురం. మరియు పడమర గోపురం ద్వారాలు సీలు వేసి ముసివేశారు.
బుధవారం తెల్లవారుజామున 4.గంటలకు ప్రధానాలయం సంప్రోక్షణ చేసి స్వామివారి.
సర్వ దర్శనాలు కు వ్రతాలునిర్వహిస్తారు సంపూర్ణ చంద్ర గ్రహణం స్వామివారి ఆలయం.
నిర్మాణషుంగా వెల బోయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments