తవ్వవానిపాలెం గ్రామంలో పరిదేశిమాంబ అమ్మవారు పండగ సందర్బంగా *ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనువసరావు, సర్పంచ్ బోకం స్వామినాయుడు* ఆధ్వర్యం లో ఎడ్ల పందెంలు, గుర్రం పందాలు ప్రారంభోత్సవానికి *పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పంచికర్ల వెంకటేశ్వరరావు మరియు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు* పాల్గొని రిబ్బన్ కట్ చేసి పందాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల రమణ ,మాజీ జడ్పీటీసీ సాలపు వెంకటేశ్వరరావు, డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, సబ్బవరం మండలం వైస్ – ఎంపిపి సరగడం రాము, సబ్బవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, ఆర్ ఈ సి ఎస్ మాజీ అధ్యక్షులు కొటాన అప్పారావు, సబ్బవరం టిడిపి పార్టీ మండల మాజీ అధ్యక్షులు మిడతాన మహాలక్ష్మినాయుడు, అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింగరావు, పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ అప్పలరాజు, అమృతపురం ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, సబ్బవరం ఎంపీటీసీ బైలపూడి దేముడు బాబు, గొర్లె కుమార్, గొర్లె శ్రీను, పల్లా రమణ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
