Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshవాసవి యూత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు

వాసవి యూత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు

అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆదేశాల మేరకు
ఆదివారం వాసవి యూత్ కుల ఆధ్వర్యంలో చోడవరంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేపట్టారు. అలాగే భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాలయ చైర్మన్ కలగర్ల శేషగిరిరావు, క్లబ్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ ,సెక్రటరీ పచ్చి గొల్ల నాగేశ్వరరావు, ట్రెజరర్ ఏం హరికుమార్,
క్యాబినెట్ ట్రెజరర్ సత్యవరపు శ్రీనివాసరావు , ఆర్ సి చిన్న రాజలింగం గుప్తా , ఆర్ఎస్ నాలం మూర్తి, జెడ్ సి పూసర్ల కిరణ్ , డిస్టిక్ ఇంచార్జ్ కొల్లూరు మణికుమార్, వీ కే ఎస్ పి ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments