Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshకోడిపందాలపై దాడి ముగ్గురు వ్యక్తులు అదుపులోకి

కోడిపందాలపై దాడి ముగ్గురు వ్యక్తులు అదుపులోకి

బుచ్చయ్యపేట మండలం రాజం గ్రామంలో నూకాలమ్మ తల్లి గుడి వెనకాల స్మశాన వాటిక సమీపంలో కోడిపందాలు ఆడుతున్న వారిపై స్థానిక యస్ ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో దాడి చేసి ముగ్గురు వ్యక్తులను రెండు కోడిపుంజులను 1300/- రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ దారిలో స్థానిక ఎస్సై శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments