Monday, April 20, 2026
HomeNewsఅర్హులైన వారికి ఉజ్వల యోజన పంపిణీ

అర్హులైన వారికి ఉజ్వల యోజన పంపిణీ

బిజెపి మండల అధ్యక్షుడు జర్జాన రాంజీ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్టవ్ తో సహా, మొదటిగా ఫుల్ సిలిండర్ అందజేస్తున్నట్లు టెక్కలి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జర్జాన రాంజీ తెలిపారు.
గ్రామీణ పేద మధ్య తరగతి కుటుంబాలకు సురక్షిత వంట, ఇంధనం తో ఉజ్వల పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంకు బుక్ వివరాలను టెక్కలి సమీపంలోని తొలిచూరుపల్లి బిజెపి కార్యాలయానికి లబ్ధిదారులు తమ వివరాలను అందజేయాలని ఈ ఫోన్ 8555 88 3164 , 88865 60 424నెంబర్లను సంప్రదించి సమాచారాన్నీ పొందాలనీ రాంజీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments