Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshమహాత్మడుకి ఘన నివాళి

మహాత్మడుకి ఘన నివాళి

కాకినాడజిల్లా అన్నవరంలోశుక్రవారం నాడు చిన్నరావిచెట్టు వద్దవున్న మహాత్మాగాంధీ విగ్రహనికి ఇంటర్నేషల్ హ్యూమన్ రైట్స్. స్టేట్ లీగల్ సెల్ అడ్వైజర్ రవికుమార్ ఆధ్వర్యంలో 78వమహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.బత్తులరవికుమార్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వతం త్ర సమరయోధుడుని.బ్రిటీష్ పాలననుండి మనదేశానికిస్వతంత్రoగా జీవించాలనిహక్కునుకల్పించారు. బానిసబ్రతుకులునుండిమనుకుమనదేశానికిస్వతంత్రంబ్రిటిష్ వారిని తరిమికొట్టడంద్వారాస్వతంత్రంగాజీవించేహక్కుకల్పించారని అటువంటిమహానీయడిని ఈరోజుగుర్తుంచుకోవడం శొచనీయమని. సమాజం పట్ల సమాజంలో జరిగే అన్యాయం పట్లబాధ్యతగా వ్యవరించాలనిదానికిహ్యూమన్ రైట్స్ సహాకరిస్తూందిని తెలపారుఈ కార్యక్రమం లో సీనియర్ వై సి. పి. నాయకులు కొండపిల్లి అప్పారావు. బొబ్బరాడ ప్రసాద్ సోముసురేష్గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments