Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshరుక్మిణిమ్మ పార్ధవ దేహానికి నివాళులర్పించిన బొజ్జల రిషితారెడ్డి

రుక్మిణిమ్మ పార్ధవ దేహానికి నివాళులర్పించిన బొజ్జల రిషితారెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పిల్లమేడు పంచాయతీలోని దయనేడు గ్రామానికి చెందిన దండి బాలరాజు సతీమణి దండి.రుక్మిణిమ్మ అనారోగ్య కారణాల రీత్యా మరణించింది ఆమె పార్థివదేహానికి శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఘన నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,నేను ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆదరిస్తారని బరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజు నాయుడు,సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి మురళి నాయుడు,కాసరం భాస్కర్ నాయుడు,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments