భారతదేశ ప్రజాస్వామ్య దేశానికి ఓటు హక్కు పునాది వంటిదని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు విలువను ఉపయోగించుకోవాలని ఐటం కళాశాలలో ఓటు హక్కు వినియోగం పై విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. దేశ భవిష్యత్తు నిర్ణయించు శక్తివంతమైన ఓటు హక్కును
ప్రజాస్వామ్యం వ్యవస్థలో అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం పరుచుకు ని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు. ఓటు హక్కు వినియోగం పై ఈ సదస్సులో విద్యార్థులకు అవగాహనపరిచారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది
RELATED ARTICLES
