Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకె ఫోటో కలదు

కె ఫోటో కలదు

సీనియర్ జర్నలిస్ట్ గా జంగారెడ్డిగూడెం ఏరియా లో చిరపరి చితులైన కె ఎస్ శంకర్ రావు ను ప్రభుత్వం మీడియా అక్రిటిడేషన్ జిల్లా కమిటీ మెంబర్ గా నామినేట్ చెయ్యడం అభినందననీయం అని కాపు సంక్షేమ సంఘం కె 9 నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా
కె 9ఆధ్వర్యంలోజరిగిన అభినందన సమావేశం లో నాయకులు శంకర్రావును ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రభ స్టాఫ్ స్టాఫ్ రిపోర్టర్ గా వున్న శంకర్ రావు కె9 మీడియా కమిటీ ఛైర్మెన్ బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. ఈ నేపథ్యంలో కె 9 కార్యవర్గం ఈ సత్కారం ఏర్పాటు చేసింది .ఆదివారంజరిగిన
కార్యక్రమంలో జె డ్ పి టి సి పోల్నాటి బాబ్జి, గౌరవ అధ్యక్షులు రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ కె 9ప్రెసిడెంట్, సెక్రెటరీ లు తొమ్మిదేళ్లశ్రీనివాస్, శీలం కృష్ణం రాజు, ట్రెజరర్ పి మోహన్ ప్రతినిధులు డాక్టర్ దుట్టా శివ శంకరరావు, గణిత ఆనంద్ ప్రసాద్, సింగ వరపు లక్ష్మి, ఆకుల ఏసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments