గురుద్వారను సందర్శన ,సోషల్ మీడియాలో వైరల్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారాను సమర్శించారు. అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా
సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించడంతో సింగ్ లుక్ లో పవన్ ఫోటోలు వైరల్ గా మారాయి.
సింగ్ లుక్ లో పవన్
RELATED ARTICLES
