అల్లూరి జిల్లా కొయ్యురు లో వసంత పంచమి పర్వదినం సందర్బంగా విజ్ఞానభారతి ప్రధామిక పాఠశాలలో 14 గ్రామాల చిన్నారులు సరస్వతిదేవి కి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు,ఈ కార్యక్రమం లో అరవై నాలుగు మంది చిన్నారులకు వేద పండితులు సాయి శర్మ చేతుల మీదుగా షామూహిక అక్షరబ్యాషం చేయించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానాచర్య అనంతలక్ష్మి, కారస్పాండంట్ చిన్నా, ఉపాధ్యాయులు భాను,సత్యవేణి, విద్యార్థులు, తల్లితండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
