మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ జగన్నాధం మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపోదించుకోవడం విద్యార్థి వయస్సులోనే అలవర్చుకోవాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎం. జగన్నాధ రావు అన్నారు. గురువారం ఎంవీపీ లోని ఐ ఐ ఏ ఎం ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లోబల్ పర్స్పెక్టివ్స్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. గౌరవ అతిధిగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సుధాకర్, విశిష్ట అతిధిగా సింబయోసిస్ సీఈఓ డాక్టర్ ఓ. నరేష్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ సుంకరి రవీంద్ర ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమమునకు ,వివిధ కళాశాలకు చెందిన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
మేనేజ్ మెంట్ స్కిల్స్ పెంపొందించుకోవాలి
RELATED ARTICLES
