అనకాపల్లి జయ జయహే
అనకాపల్లి కోర్టులో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి జిల్లా జడ్జి నరేష్ ఆదోని గల న్యాయమూర్తులు అందరూ పాల్గొని రాజ్యాంగాన్ని నీతి నిజాయితీలతో కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగానికి లోబడే పని చేస్తామని ప్రజలకు నిష్పక్ష పాతంగా న్యాయ సేవలు అందిస్తామని వారు పేర్కొన్నారు అడిషనల్ సబ్ కోర్టు జడ్జ్ రామకృష్ణ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ధర్మారావు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమేష్ రెండో అదనపు సివిల్ జడ్జ్ విజయలక్ష్మి మూడో అదనపు జడ్జ్ నికిత సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అనకాపల్లి కోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES
