Tuesday, April 21, 2026
HomeNewsకేంద్ర మంత్రి పీయూస్ గోయల్ ని మర్యాదపూర్కుగా కలిసిన ప్రగడ

కేంద్ర మంత్రి పీయూస్ గోయల్ ని మర్యాదపూర్కుగా కలిసిన ప్రగడ

యలమంచిలి, జయ జయహే న్యూస్ : అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో బ్రాండిక్స్ కంపెనీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూస్ గోయల్ ని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments