Wednesday, April 22, 2026
HomeNewsనూతన గృహప్రవేశం వేడుకలో పాల్గొన్న చొక్కాకుల

నూతన గృహప్రవేశం వేడుకలో పాల్గొన్న చొక్కాకుల

సబ్బవరం జయ జయహే , రావులమ్మ పాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి ఈశ్వరరావు దంపతులు పెందుర్తి సాధుమఠం దగ్గర నూతన గృహప్రవేశం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు లక్ష్మి దంపతులు మరియు అంతకాపల్లి ఎంపీటీసీ గోవింద పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం కోపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ గొంప పెదరమణ, రొంగలి బుచ్చెంనాయుడు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments