Wednesday, April 22, 2026
HomeNewsప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

చోడవరం: గ్రంథాలయం 58వ వారోత్సవాలు శుక్రవారం చోడవరం గ్రంథాలయంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు , రాష్ట్ర గందలయపరిషత్తు డైరెక్టర్ సిరిగిరి శెట్టి శ్రీరామ్ మూర్తి వారోత్సవాలు ప్రారంభించారు ఇంచార్జి గ్రంధాలయాధికారిణి ఎంఎస్ఎల్ జోగేశ్వరి గ్రంధాలయ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు , శ్రీరామమూర్తి మాట్లాడుతూ చోడవరం గ్రంథాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇద్దరు వారి వంతు కృషి చేస్తామని తెలియజేసిరి, ఈ కార్యక్రమంలో ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లు నాయుడు, బిజెపి నాయకులు కందర్ప రమణమూర్తి ,చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ, ఎంపీటీసీ కొట్టాపు రూపాదేవీ చిన్న , టౌన్ అధ్యక్షుడు యర్రంశెట్టి చిన్న ,వార్డు మెంబర్లు
టీ. శ్రీను, జనసేన నాయకులు గూనూరు మూలినాయుడు, అధ్యక్షులు, సిరిపురపు రమేష్ గారు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, నానుబిల్లి శ్రీను , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తానవరపు రమణ , రిటైర్డ్ టీచర్, దొడ్డి కిషోర్ , ఉపాధ్యాయుల శ్రీనివాస్ ,  జ్యోతిరావు పూలె ఉపాధ్యాయులు, విద్యార్థినులు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments