Wednesday, April 22, 2026
HomeNewsరెండు గ్రామాల్లో గ్రామసభలు

రెండు గ్రామాల్లో గ్రామసభలు

మాడుగుల : మాడుగుల మండలం చిన్న సారాడ, సంగ్యాం గ్రామాలలో శుక్రవారం స్వామిత్వ మీద చివర గ్రామసభలో నిర్వహించారు. ఈ సభలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ కే అప్పారావు, డిప్యూటీ ఎండిఓ పి సతీష్, గ్రామ సర్పంచ్ కి మూడు హైందవి గుప్తేశ్వరి, ఎంపిటిసి చదల కృష్ణం దొర, మాజీ సర్పంచ్ కే త్రిమూర్తులు, మాజీ ఎంపీటీసీ రాజు, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments