Saturday, April 18, 2026
HomeNewsస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లా కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్న - చొక్కాకుల

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లా కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్న – చొక్కాకుల

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు క్యాంప్ కార్యాలయం లో అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యం లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి *ముఖ్య అధితిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి ఎం రమేష్* పాల్గొని బిజెపి పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పని చేసి కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించి పేదప్రజలను ఆకర్శించేటట్టు కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు. ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యదర్శి కె సుంద్రమోహన్ పాల్గొని మన ఊరు – మన జెండా గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు,నియోజకవర్గం నాయకులు, మండలనాయకులు, ముఖ్యనాయకులతో పాటు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments