రావికతం మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలో దళిత కాలనీలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం జల జీవన్ మెషిన్ ద్వారా మంచినీరు. కోసం ఇంటింటి కోలాలు నిర్మాణం చేశారు. కుళాయిలకు నీరు ఇవ్వలేదు.. కొళాయిలు దిష్టిబొమ్మలాగా ఇంటి ముందుని ఉన్నాయి తప్ప నీరు రావడం లేదు కాలనీలో నీళ్ల కోసం అనేక ఇబ్బందులు గురవుతున్నారు. చేతి బోర్లు మూడు ఉన్నాయి. రెండు బోర్లు పనిచేయడం రెండు గంటల పాటు బోరు ను కొడితే గాని నీరు రావడం లేదు దీనివల్ల వృద్దులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీళ్లు కోసం. రోజువారి కూలి పనులు కూడా మానుకుంటున్నారు . ప్రభుత్వ వెంటనే మా దళిత కాలనీకి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని. లేకపోతే మండల అభివృద్ధి కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తాము. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం. (కె వి పి ఎస్ వ్యతిరేక పాట కమిటీ ఆధ్వర్యంలో దళిత మహిళలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ నాలుగో తేదీ లోగా మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు. కెవిపిఎస్ నాయకులు సిహెచ్ సూరిబాబు. సిహెచ్ రాజు. సెవెంటి బాల తెలిపారు
