విశాఖపట్నం జయ జయహే: భారత దేశ మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్బంగా 39 వ వార్డ్ రెళ్లివీది లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు ఏపీ సి సి స్పోర్ట్స్ చైర్మన్ జి వి వి ఎస్ కమలాకర్ పాల్గొని నెహ్రూ చిత్ర పటానికి పూల మాలాలు వేసి నివాళులు ఆర్పించారు పిల్లలకు స్వీట్లు పంచారు కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశానికి మొట్ట మొదట ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయనకు పిల్లలు అంటే అమితమైనా ప్రేమని తెలిపారు పిల్లలు నెహ్రూ ను చాచా అని పిలిచేవారాని అందుకే ఆయన జయంతి బాలల దినోత్సవం గా జరుపుకోవటము ఆయన దేశ ప్రధానిగా చేసి దేశాని ఎంతో అబివృద్ధి పదంలో నడిపించారు ఆయన ఇప్పుడు రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎస్ సి చైర్మన్ కస్తూరి వెంకట రావు జనరల్ సెక్రటరీ జాహ్నవి దక్షిణ నియోజకవర్గం సూర్యనారాయణ కాకర అప్పారావు,భాష,రాజేష్, భాస్కర్ రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
