Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshమహారాణి బ్రాస్ స్టాల్ ప్రదర్శన ప్రారంభం

మహారాణి బ్రాస్ స్టాల్ ప్రదర్శన ప్రారంభం

మహారాణి బ్రాస్ స్టూడియో ప్రత్యేక బ్రాస్ హ్యాండ్ క్రాప్స్ స్టాల్ ను భీమవరం ఆనంద ఇన్ లో జరుగుతున్న ఫన్ ల్యాండ్ సమ్మర్ స్ప్లాష్ లో శనివారం ప్రారంభించారు. స్టాల్ హెడ్ స్వర్ణశ్రీ మాట్లాడుతూ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బంగారం,వెండి ఐటమ్స్ తరువాత నెస్ట్ బెస్ట్ బ్రాస్ ఐటెం అని మన అందరికి తెలిసిందేనని, అందుబాటులో ఉండే ధరలతో ఎన్నో రకాలు ఐటెమ్స్ మా ఈ స్టాల్ లో లభ్యమవుతాయన్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆన్ లైన్ లో కూడా సప్లై చేస్తామని లలిత, సుస్మిత, తన్మయ్ తెలిపారు చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, పద్మావతి వెంకటేశ్వరస్వామి వంశపారంపర్య ధర్మకర్త, చైర్మెన్ మంతెన రామ్ కుమార్ రాజు, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, తదితరులు పాలుగొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments