తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దేవాదాయ,ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లో ఉగాది వేడుకలు ఘనం గా జరిగాయి.ఇందులో భాగం గా ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి వారి దేవాలయం ప్రధాన అర్చకులు
సుదర్శనం వేంకట సత్యనారాయణ ఆచార్యులు స్థానిక శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు సోము వీర్రాజు, రాజమండ్రి నగర కమిషనర్,జాయింట్ కలెక్టర్, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వారి చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భం గా గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు ,గ్రామ పెద్దలు ప్రధాన అర్చకులు సుదర్శనం కు శుభాకాంక్షలు తెలిపారు.సభానంతరం సుదర్శనం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు…
శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ప్రధాన అర్చకులకు ఉగాది పురస్కారం..
RELATED ARTICLES
