Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshధ్వజ స్వంభ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ధ్వజ స్వంభ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

జీవీఎంసీ 85 వార్డు పినమడక రామాలయంలో విగ్రప్రతిష్టప ఆహ్వాన పత్రికను ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. రామాలయ శ్రీరామ సేవా సభ్యులు అండబోయిన మంగరాజు మాట్లాడుతూ మార్చి 25వ తేదీన శ్రీ సీతారామాంజనేయ గణపతి సుబ్రహ్మణ్య ఉమా రామ లింగేశ్వర రమా సమేత సత్యనారాయణ విగ్రహాలు ప్రతిష్టాపన ఈ గ్రహాలు టీటీడీ తిరుపతి నుండి వస్తున్నాయి 27 తారీఖున శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం మధ్యాహ్నం జరుగును. కావున భక్తులందరూ వచ్చి కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కోరారు. శ్రీరామ సేవా సభ్యులు అండబోయిన లక్ష్మణ్ సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇందుల వెంకటరమణ కడిమి హనుమంతరావు కొయ్య భాస్కర్ రెడ్డి దామురోతి అప్పలరాజు నక్క రమణబాబు దానాబాల చిన్న అప్పలనాయుడు కరణం సంతోష్ బోండా ఈశ్వరరావు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments