Home Politics Andhra Pradesh టెక్కలిలో 77వ గణతంత్ర వేడుకలు

టెక్కలిలో 77వ గణతంత్ర వేడుకలు

0

ఈ రాజ్యాంగం అంబేద్కర్ జ్ఞాపకాలు భారతదేశ లౌకికవాదానికి చక్కని ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్షాలని ఈ గణతంత్ర వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్ఞాపకాలని ఆయన సారధ్యంలో రాయబడిన రాజ్యాంగం దేశ ప్రగతికి మూలమని టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి గోవిందమ్మ అన్నారు, కళాశాల ఆవరణలో చరిత్ర, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 77వ గణతంత్ర వేడుకలను విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి సతీష్ కుమార్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version