Home Politics Andhra Pradesh స్థానికసంస్థ ఎన్నికల్లోకూటమి గెలుపే ద్వే్యంగా పనిచేయాలి

స్థానికసంస్థ ఎన్నికల్లోకూటమి గెలుపే ద్వే్యంగా పనిచేయాలి

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశానుసారం అరుకు నియోజకవర్గoలో ఓట్లు శాతం తక్కువగా వచ్చిన బూత్ పరిధిలో పరిశీలకులు నియమించి రాబోయే స్థానికసంస్థ ఎన్నిక్షల్లో సర్పంచ్, ఎంపిటిసి అభ్యర్థులు గెలుపే లక్ష్యం గా పనిచేయ్యాలని అరుకు ఇంచార్జ్ సియ్యారి దొన్నుదొర సోమవారం అరకులో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోడా.వెంకట సురేష్ కుమార్ హాజరయ్యారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version