Home Politics Andhra Pradesh బి ఆర్ అంబేద్కర్ మరియు బుద్దిని విగ్రహల ఆవిష్కరణ

బి ఆర్ అంబేద్కర్ మరియు బుద్దిని విగ్రహల ఆవిష్కరణ

0

అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విగ్రహ దాతలు మామిడి రామరాజు,పీఎస్ సత్యనారాయణ సహకారంతో కొండ కొప్పాక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో బి,ఆర్. అంబేద్కర్ మరియు గౌతమ బుద్ధుని విగ్రహాలను దాడి విద్యాసంస్థల అధినేత ముఖ్య అతిథి దాడి రత్నాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సుమమణి, జై భీమ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రేబాక మధుబాబు, విద్య కమిటీ చైర్మన్ కె మోహన్, పాపారావు, రాజు, నటభూషణ్ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ ముగడ అప్పారావు,వామల కాశి, కొప్పాక జై భీమ్ సేవా సంఘం సంతోష్, అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చిoతా లక్ష్మణరావు,రాము,
భాష, ఆడారి పవన్,పవన్ కిరణ్, రవి, మొల్లి రమణ బాబు, విగ్రహాలను ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చిన అతిథులను దాడి రత్నాకర్ చేతుల మీదగా సాలువాతో కప్పి మెమొంటో జ్ఞాపకను అందజేసారు ఈ కార్యక్రమం లో .అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు, కొండకుప్పాక జై భీమ్ సేవా సంఘం సభ్యులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version