Home Politics Andhra Pradesh విశాఖ మేజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

విశాఖ మేజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

0

వరల్డ్ మేజిక్ డే
విశాఖ మేజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
వరల్డ్ మేజిక్ డే సందర్బంగా విశాఖపట్నం పౌర గ్రంధాయాలంలో మేజిక్ పితామహుడు డా.పద్మశ్రీ షార్కర్ కు ఘన నివాళులు అరిపించి కార్యక్రమంను ఘనంగా ప్రారంభించేరు. మేజిక్ అభిమానులు అందరు అధికంగా విచ్చేసేరు .కార్యక్రమంలో మేజిక్ కళాకారులు పాల్గొని అహుతులను ఆశ్చర్యపరిచే మేజిక్లు చేసి ఆనందపరిచేరు. మరి ముఖ్యంగా సుమారు 80 సంవత్సరాల వయసు లో కూడ సి. హెచ్ పారశురాం అద్భుతమైన మేజిక్ చేసి అహుతులను ఆకట్టుకున్నారు. పరుశురాం ఫైర్ బుక్ ను తన సొంతంగా తరాయరు చేసి ఎంతో మంది మెజీషియన్కు అందించి ప్రోతహించారు అని మెజీషియన్ తెలియజేసారు. విశాఖ మేజిక్ అసోసియేషన్ అధ్యక్షులు మెజీషియన్ జి. వి సురేష్ మేజిక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచి కార్యక్రమాని ముగించేరు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version