బాబు జగజ్జివాన్ రామ్ జయంతి సందర్భంగా విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ ఘన నివాళులు అర్పించారు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అణగారిన వర్గాలకి అభ్యున్నతికి అజన్మాంతం పనిచేసిన దీరుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రామ్ 119వ జయంతి సందర్భంగా బలిరెడ్డి సత్యనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విశాఖ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ నాయకులు పెద్దాడ పోలిపిల్లి పాల్గొన్నారు.
బాబు జగజ్జివన్ రామ్ కు నివాళులు
RELATED ARTICLES
