Saturday, April 18, 2026
HomeNewsజనసేన పార్టీలో చేరికలకు రంగం సిద్ధం

జనసేన పార్టీలో చేరికలకు రంగం సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ విశ్వాసం పెరుగుతుందని పెద్ద ఎత్తున చేరికలని చింతలపూడి నియోజకవర్గం కన్వీనర్ మేక ఈశ్వర య్య పేర్కొన్నారు.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం
లో బుధవారం సుమారు 200
మంది ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు
రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పలువురు ఎమ్మెల్యే లు ముఖ్య నాయకుల సమక్షంలో జనసేన లో చేర నున్నట్టు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు.
రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అద్యుక్షులు చిన్ని రామ సత్యనారాయణ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వాసా రామకృష్ణరావు ప్రముఖ వ్యాపారి రాఘవరాజు ఆదివిష్ణు,ప్రముఖ బిల్డర్ పీతల కృష్ణమూర్తి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉప్పల గంగాధరావు,మోత్కురి సతీష్,కొల్లేపర ఆనంద్,మాతు రాజా,వీరితోపాటు గ్రామాల నుండి అనేకమంది ఇతర పార్టీల నాయకులు,జనసేన పార్టీలో భారీగా చేరుతున్న ట్టు చెప్పారు. ఈ చేరికల సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
రామ్ పలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్, చైర్మన్లు, డైరెక్టర్స్, పాల్గొనున్నారని తెలిపారు
మీడియా సమావేశం లో
స్థానిక జెడ్పిటిసి పొల్నాటి బాబ్జి,పట్టణ జనసేన అద్యుక్షుడు షేక్ పేరు,మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ, మండల అద్యుక్షుడు ఆకుల రాకేష్,వేణుగోపాల్ స్వామి చైర్మన్ ఉదరా భాస్కర్, పట్టణ ఉపాద్యుక్షులు బాధరాల నరేష్,తిరుమలశెట్టి రవి,వసంతాటి మంగరాజు,దుద్దే కిషోర్, షేక్ మస్తాన్, హసీనా,బాగోధుల సురేష్,తియ్యల ప్రసాద్,కోరే కుసుమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments