Home Politics Andhra Pradesh నేడు జరిగే దేశావ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

నేడు జరిగే దేశావ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

0

అనంతగిరి మండలంలో
ఈ నెల 12 న జరిగే దేశవ్యాప్తసమ్మెను జయప్రదం చేయలని కార్మికులు,కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని బొర్రా కేవ్స్ కార్మికులు,బొర్రా మోటార్ యూనియన్, అనంతగిరి హిల్ రిసార్ట్స్ టూరిజం కార్మికులతో కలసి జరెగే సమ్మె జయప్రదంకోసం ప్రచారం చేస్తున్న అనంతగిరి జడ్పిటిసిదీసరి గంగరాజు, టోకురు సర్పంచ్ కిల్లోమోస్య ఈ సందర్బంగా జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ.
నేడు జరిగే దేశావ్యాప్త సమ్మె జయప్రదం చేయలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని… 12 గంటల పని సమయం రద్దు చేసి 8 గంటలు పని అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్స్ తో జరుగుతున్న సమ్మె..
కావున అన్ని వర్గాల వారు పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరాడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు,
మోటరు యూనియన్ నాయకులు ప్రేమకుమార్
సభ్యులు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version