Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshకేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాల కు ఆమోదం

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాల కు ఆమోదం

ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్. ,కూర్మన్నపాలెం. దా మా సుబ్బారావు కళ్యాణమండపంలో ,కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో ఆయన మాట్లాడుతూ ఈబడ్జెట్ పేద బడుగు వర్గాలకు ఎంతో ఊరట నిచ్చిందని , ఇది ప్రధానమంత్రి మోదీ కు మరింత ఆదరణ పెరుగుతుందని, బంగారం, ధరలు అదుపులో కి వస్తాయని అలాగే నిత్యావసరకులు ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఏది ఏమన్నా ఇది అన్నివర్గాలకుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు, ఈ కార్యక్రమములో దా మా సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు రెండు వందలమండి మంత్రి సమక్షంలో బీజేపీ కండువావేసుకుని జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమములో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరుశరామరాజు , బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, దా మా సుబ్బారావు, బీజేపీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments