Home News లడ్డు పోటును తనిఖీ చేసిన ఆలయ చైర్మన్ కొట్టే సాయి

లడ్డు పోటును తనిఖీ చేసిన ఆలయ చైర్మన్ కొట్టే సాయి

0

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయపాలకమండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ లడ్డు తయారీ పోటును బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగముగా లడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కొప్పెర్ల నాగరాజు, రాఘవయ్య,లక్ష్మీ నారాయణ, కుసుమకుమారి,స్రవంతి,సావిత్రి పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version