Home Politics Andhra Pradesh ఇచ్చాపురం ప్రత్యేక అధికారిగా టెక్కలి ఆర్డిఓ

ఇచ్చాపురం ప్రత్యేక అధికారిగా టెక్కలి ఆర్డిఓ

0

రాష్ట్రంలో మున్సిపాలిటీల పాలనకు సమయం ముగియనుండడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలననకు ఉపక్రమించి ప్రత్యేక అధికారుల నియమాక ఉత్తర్వులు జారీ చేసింది, ఇందులో భాగంగా టెక్కలి ఆర్డిఓ గా పనిచేస్తున్న ఎం కృష్ణమూర్తి ని ఇచ్చాపురం మున్సిపాలిటీ కార్యాలయ పాలన ప్రత్యేక అధికారిగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసి నియమించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version