తెలుగుదేశం నాయకుడు జి మల్లు నాయుడు సహాయ సహకారాలతో ఆధ్వర్యంలో అటాహాసంగా తప్పు లేదు ప్రేమ లో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం విడుదల చేశారు. దీనిలో చోడవరం బాలాజీనగర్ మల్ల విద్య సాగర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా ,, హరి గణేష్ , ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.ఈలాంటి సినిమా లు చోడవరం లో రావడం , తీయడం చాలా సంతోషంగా ఉంది అన్ని మల్లునాయుడు అన్నారు.ఆయన ఎప్పుడు ఇటువంటి వినోదకరమైన మూవీస్ కి తోడు ఉంటానన్ని చెప్పి యూనిట్ బృందం తో సరదాగా ముచ్చటించారు.
