Home Politics Andhra Pradesh పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

0

అత్యవసరాల్లో తప్ప రాత్రి వేళల్లో తిరగరాదు

టెక్కలి పరిసర ప్రాంతాల్లో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాల షాపులు, దా బాలు, ఫుడ్ అల్పాహార వ్యాపారాలు కొనసాగరాదని, మూసివేయాలని టెక్కలి డి.ఎస్.పి డి లక్ష్మణరావు ఆదేశించారు.

జాతీయ రహదారి, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా డాబాల్లో మద్యం అమ్మకాలు, సేవించే వాళ్లను చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు, రాత్రి 11 గంటల తరువాత మద్యం అమ్మకాలు తాగడాలు స్ట్రీట్ ఫుడ్ షాపులు వ్యాపారాలు నిషేధించామని పోలీస్ గస్తీ నిర్వహిస్తామని నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి లక్ష్మణరావు స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version