Saturday, April 18, 2026
HomeNewsమాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సనపల

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సనపల

విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ తాడేపల్లి లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జగన్ సనపలకు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments