Home Politics Andhra Pradesh దేవి ఆలయ అభివృద్ధికి లక్ష గ్రాంట్

దేవి ఆలయ అభివృద్ధికి లక్ష గ్రాంట్

0

మాడుగుల బస్టాండ్ ఆవరణలో గల శ్రీ దుర్గా దేవి ఆలయ అభివృద్ధికి మండప నిర్మాణానికి మండల పరిషత్ సభ్యురాలు కోఆప్షన్ సభ్యురాలు షేక్ ఉమేష్ తన గ్రాండ్ నుంచి లక్ష రూపాయలు అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో గురువారం సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ వారు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శి ఏఎన్వి ప్రసాదరావు, సభ్యులు ఎస్ వెంకటరాజు, వైసిపి నాయకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, హేమంత్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version