Tuesday, May 5, 2026
HomePoliticsAndhra Pradeshమన్యాల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

మన్యాల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ జనసేన సీనియర్ నాయకుడు మన్యాల శ్రీనివాస్ నివాసం వద్ద నూతనంగా లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు
ముందుగా వంశీ కృష్ణ శ్రీనివాస్ కు సాదర స్వాగతం పలికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ మన్యాల శ్రీనివాస్ సేవ తత్పరతతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిస్తూ భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో 29వ వార్డ్ జనసేన సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments