Home Politics Andhra Pradesh మెట్ల వారి వివాహ వేడుకలో మంత్రి లోకేష్

మెట్ల వారి వివాహ వేడుకలో మంత్రి లోకేష్

0

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ(రమణబాబు) సోదరుని కుమారుడి వివాహ వేడుకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖలోని వాల్తేర్ క్లబ్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు సత్యనారాయణ రావు, లక్ష్మీ సౌపర్నికలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ వెంట విశాఖ ఎంపీ శ్రీ భరత్ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version