బ్లడ్ క్యాన్సర్ తో అనారోగ్యానికి గురైన 4 సంవత్సరాల బాలుడు విహంత్ అర్జున్ కు భీమవరం లయన్స్ క్లబ్ తరుపున భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు,నడింపల్లి మహేష్, కోట్ల నాని, అల్లు తులసి ప్రసాద్, ₹ 21,500 లు ఆర్ధిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమం లో గోపిశెట్టి మురళీకృష్ణా,పావిరాల రామ మోహనరావు, భట్టిప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు
బాలునికి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం
RELATED ARTICLES
