Home Politics Andhra Pradesh అందరం సమిష్టంగా కష్టపడి పార్టీ ని భోలోపేతం చేద్దాం – కె.కె రాజు

అందరం సమిష్టంగా కష్టపడి పార్టీ ని భోలోపేతం చేద్దాం – కె.కె రాజు

0

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం పరిశీలుకులుగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మరియు అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకులుగా సతీష్ వర్మ నూతనంగా నియమితులైన సందర్భంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..
ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ పార్టీలో అందరం కలిసి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేద్దానికి కృషి చేద్దామని అన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version