Home Politics Andhra Pradesh సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం శిక్షణలు

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం శిక్షణలు

0

విద్యార్థుల భవిష్యత్తు అవగాహనపై సాంకేతిక విద్యా విధానం చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందని ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ శాఖ సారధ్యంలో కంప్యూటర్ సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నూతన సాంకేతిక ఏఐ జనరేట్ బెస్ట్ ప్రమోటర్ టెక్నాలజీ టూల్స్ ఆరోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందులో 140 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నమని దీనికి హైదరాబాదుకు చెందిన స్వరూప్ కాయగన్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శిక్షణ లు అందజేస్తుందన్నారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాసరావు, హెచ్ ఓ డి చంద్రశేఖర్, డాక్టర్ బి రామారావు, కోఆర్డినేటర్ ఏ దశరథ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version