శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య నవరాత్రి మహోత్సవం సందర్భంగా 49 వ వార్డు బర్మా కాలనీలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అనంతరం నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె కె. రాజు ,49 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర రావు ,ఈ కార్యక్రమం లో వార్డు అధ్యక్షుడు రవికుమార్, రాజేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
