Home Politics Andhra Pradesh ఉత్తర నియోజకవర్గం నాయకులతో సమావేశం ముఖ్య అతిధిగా కె కె రాజు

ఉత్తర నియోజకవర్గం నాయకులతో సమావేశం ముఖ్య అతిధిగా కె కె రాజు

0

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ 53 వ వార్డు నాయకులు తో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కె.కె రాజు . మాట్లాడుతూ వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నియోజకవర్గంలో ఉన్న వార్డు మరియు సచివాలయం అనుబంధ విభాగం పార్టీ కమిటీలను త్వరగతిన పూర్తిచేసి,వార్డు సచివాలయం స్థాయిలో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో 53 వ వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, వార్డు పరిశీలకులు యడ్ల శ్రీనివాసరెడ్డి, వార్డు నాయకులు, షేక్ బాబ్జి,రామలక్ష్మి, మరే ఝాన్సీ, సుశీల రామారావు,పాత్రుడు,హనుమంతు, ఆన్సర్ వల్లీ,బాలాజీ
నబీ, సంపత్, నజీర్,సూర్య, భాను,స్వప్న, రాధా,భాను, భార్గవ్, సత్య రావు, పవన్,తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version