చోడవరం పట్టణంలో చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి బంగారయ్య పేటలో జరగనున్న దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు విజ్ఞప్తి చేశారు ఆదివారం ఆయన చోడవరం పట్టణంలో అన్నవరంలో వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కర్మ తరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ఆహ్వానం
RELATED ARTICLES
