Home Politics Andhra Pradesh నవ గ్రహదేవతా మూర్తులు ప్రతిష్టాపన,

నవ గ్రహదేవతా మూర్తులు ప్రతిష్టాపన,

0

గాజువాక, నియోజక వర్గంలో అరవై తొమ్మిదో వార్డు కాపుతుంగలం గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయములో నవగ్రహ దేవతా మూర్తుల ప్రతిష్టాపన , భారత్ హెవీ ప్లేట్స్ వెస్సెల్ లిమిటెడ్ (బెల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ,సుబ్రమణ్యం దంపతులు చేతులు మీదుగా కార్యక్రమము నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమములో పాల్గోవడం పూర్వ జన్మ పలితామని , ఆయన చెప్పారు, ఈ గ్రామాల ప్రజలు బెల్ గుండా రాకపోకలు చేస్తున్నారని అయితే అవి పూర్తిగా పాడై పోయి ఉన్నాయని యూనియన్ నాయకులు మా దృష్టి తీసుకువచ్చారని వెంటనే చేయించడం జరిగిందని చెప్పారు, మరి గ్రామ కూటమినాయకులు కరణం ముత్యాలునాయుడు బెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యం దంపతులు ను ఘనంగా సన్మానించారు, ఈ కార్య క్రమములో సుభాకర్ సాహు, బోండా బాబూరావు కొల్లి దేవుడు, కంచిపాటి ప్రకాష్, కోన శ్రీను వీరితో వరహాలు మరియు గ్రామ పెద్దలు మహిళలు యూత్ సభ్యులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version